ASF: కౌటాల మండలం గుండాయిపేటలోని ZPHS లో ఎఫ్ఎల్ఎన్ పై ఉపాధ్యాయులకు స్కూల్ కాంప్లెక్స్ MEO నానాజీ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల్లో ప్రాథమిక అక్షరాస్యత పరిజ్ఞానాన్ని పెంపొందించే అంశాలపై చర్చించారు. విద్యార్థులకు చిన్ననాటి నుంచే చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం వంటి నైపుణ్యాలపై పటిష్టమైన పునాది కల్పించాలన్నారు.
తెలంగాణ
ఎఫ్ఎల్ఎన్ పై ఉపాధ్యాయులకు అవగాహన


