PPM: జియ్యమ్మవలస మండలం అల్లువాడ గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త శ్రీకాంత్ 9 నెలల కుమారుడు అకాల మరణం చెందడంతో మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి వారి కుటుంబాన్ని పరామర్శించారు. చిన్నారి మృతికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్, మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాధిత కుటుంబాన్ని పరామర్శ


