హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరకాల టికెట్‌పై అనిత జక్కని ఫైర్

MDCL: గాంధీభవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో హ్యాండ్లూమ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అనిత జక్కని, కొండా సుస్మిత వ్యాఖ్యలపై మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌పై మాట్లాడే నైతిక హక్కు సుస్మితకు లేదన్నారు. పరకాల టికెట్ తనదేనంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శించారు. పార్టీని విమర్శిస్తూ కాంగ్రెస్ జెండాలు, నేతల ఫొటోలు ఉపయోగించడం తగదని అన్నారు.