NLG: కట్టంగూరు మండల ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కార్యాలయంలోని కంప్యూటర్ గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదంలో విలువైన వస్తువులు కాలిపోయినట్లు ప్రాథమిక సమాచారం. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
VIDEO: ఎంపీడీవో కార్యాలయంలో అగ్నిప్రమాదం


