WNP: ఒక్క ఫోటో వెయ్యి మాటల నిజాన్ని చెబుతుందని ఎస్పీ సునిత రెడ్డి అన్నారు. బుధవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫోటో జర్నలిస్టులతో కలిసి కేక్ కట్ చేసి, వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావడంలో ఫోటో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు. ఫోటోగ్రాఫర్స్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
'ఫోటో జర్నలిజం సమాజానికి అద్దం'


