హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'పొంగులేటి అక్రమాలపై ఆధారాలు నా దగ్గర ఉన్నాయి'

HYD: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమాలపై అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయని బీజేపీ MLA ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అన్ని సాక్ష్యాధారాలను ED, CBI అధికారులకు అప్పగిస్తానని, మంత్రి అక్రమాలపై ఆధారాలతో సహా రాహుల్ గాంధీకి కూడా లేఖ రాస్తాను అని హెచ్చరించారు.