MLG: ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున నీటి లభ్యతను బట్టి పంటలు ఎంచుకోవాలని మల్లంపల్లి వ్యవసాయ అధికారి నల్లెల శ్రీధర్ సూచించారు. వరికి బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ కావ్య, రైతులు పాల్గొన్నారు.
తెలంగాణ
'తక్కువ నీటితో పంటలు సాగు చేయాలి'


