శ్రీకాకుళం జిల్లా APWJF వైస్ ప్రెసిడెంట్‌గా మెలియాపుట్టి మండలం పెద్దలక్ష్మీపురానికి చెందిన ప్రజాశక్తి విలేకరి గూడ రామారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జర్నలిస్టుల హక్కులు, సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ సంఘాన్ని బలోపేతం చేస్తానని రామారావు తెలిపారు. జర్నలిస్టుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
ఆంధ్రప్రదేశ్
APWJF జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక


