WNP: మక్తల్ నుంచి కురుమూర్తి మీదుగా వనపర్తికి వెళ్లే నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఈ సర్వీసుతో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజల ప్రయాణం మరింత సులభతరం కానుందని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రవాణా సౌకర్యాలను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. కొత్త సర్వీసుపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
'మక్తల్-వనపర్తి కొత్త బస్సు సర్వీస్ ప్రారంభం'


