హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత థైలీరియా టీకాలు

SKLM: పాడి పశువులకు థైలీరియా వ్యాధి నిరోధక ఉచిత టీకాలను వేయించుకోవాలని పశువైద్యాధికారి డా. అనిల్ కోరారు. మెలియాపుట్టి మండలం కొరసవాడ పశు చికిత్సాలయం పరిధి ప్రహరాజపాలెంలో బుధవారం కార్యక్రమం నిర్వహించారు. ఒక డోసు విలువ రూ.800 అయినా ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందన్నారు. జెర్సీ, హెచ్.ఎఫ్ జాతుల పశువులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.