హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంబేద్కర్ భవన్ మరమ్మతులకై ఎంపీకి వినతి

ADB: ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్‌ను దళిత సంఘాల నాయకులు జిల్లా కేంద్రంలో బుధవారం కలిసి పాత అంబేద్కర్ భవన్ మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ విజ్ఞప్తిపై ఎంపీ సానుకూలంగా స్పందించినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాల్యాల స్వామి, జాదవ్ సాంబశివరావు, షిండే సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.