హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శ్రమదానంతో పాఠశాలకు ఇనుప కంచె

ASR: అరకులోయ మండలం బస్కీ పంచాయతీ గుగ్గుడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 70 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రహరీ లేక పశువులు ఆకతాయిలతో ఇబ్బందులు ఎదురవడంతో తల్లిదండ్రులు ఎస్ఎంసీ సభ్యులు శ్రమదానం ఆర్థిక సహాయంతో ఇనుప కంచె ఏర్పాటు చేశారు. అదనపు భవనం, మంచినీటి కొళాయి, అసంపూర్తి నిర్మాణాలు పూర్తి చేయాలని గ్రామస్తులు కోరారు.