ప్రకాశం: అమరావతి శాసనసభ ఆవరణలో వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు సీఎం చంద్రబాబు పరిహార చెక్కులను అందజేశారు. 1600 మంది నిర్వాసితులకు రూ.200 కోట్ల పరిహారాన్ని ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొని నిర్వాసితులకు అండగా నిలిచారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు సీఎం చెక్కు


