హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

147వ రోజుకు నంది కొట్కూరు దీక్షలు

NDL: ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి నాలుగు దశాబ్దాలు గడిచిన నేటికీ అమలు చేయకపోవడం పాలకుల పని తీరు ఎలా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలని బాధితులు ఎస్. జయన్న అన్నారు. జీఓ.98 అమలు చేయాలని బుధవారం నంది కొట్కూరులో నిర్వాసితులు 147వ రోజు రిలే దీక్షలు చేపట్టారు. కూటమి నాయకులు ఇచ్చిన GO.MS.NO.98 మేరకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.