NDL: డోన్ మండల పరిధిలోని దేవరబండ సబ్ స్టేషన్ నందు రేపు విద్యుత్ త్రీఫేస్ కరెంటు సమయం మార్పు ఉంటుందని రూరల్ AE నాగేశ్వర రెడ్డి తెలిపారు. మిద్దె పల్లె, అనుంపల్లెకు ఇచ్చే త్రీఫేస్ కరెంటు తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు, ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇవ్వడం జరుగుతుందన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 7 గంటల వరకు విద్యుత్తు అంతరాయం ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు త్రీఫేస్ కరెంటు వేళలు మార్పు


