అన్నమయ్య: చిన్నమండెం మండలానికి చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త న్యాజీ తంజీర్ ఖాన్ తండ్రి న్యాజీ అమీర్ ఖాన్ మృతి చెందారు. ఆయన భౌతికకాయానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి మండిపల్లి హరితమ్మ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
అమీర్ ఖాన్ మృతికి హరితమ్మ సంతాపం


