NLG: చండూరులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు తెలుగు బోధించేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రత్యేక అధికారి సీహెచ్. మంజుల తెలిపారు. పీజీ, బీఈడీ అర్హతతో నల్లగొండ జిల్లాకు చెందిన మహిళలు ఈ నెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
'తెలుగు బోధనకు దరఖాస్తులు ఆహ్వానం'


