హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఈనెల 21న PGRS కార్యక్రమం రద్దు'

ASR: ఈనెల 21న ప్రజా సెలవు దినం సందర్భంగా నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ నిశాంతి బుధవారం తెలిపారు. ఆ రోజున PGRS కార్యక్రమం నిర్వహించబోమని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను తదుపరి నిర్వహించే PGRS కార్యక్రమంలో సమర్పించుకోవాలన్నారు. ప్రజలందరూ ఈ మార్పును గమనించాలని కోరారు.