WNP: ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. లూయిస్ డాగురె చిత్రపటానికి నివాళులర్పించి, జెండా ఆవిష్కరించారు. అనంతరం సరోజ్ సూద్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఫోటోగ్రాఫర్ల ఐక్యతతో యూనియన్ భవన నిర్మాణానికి స్థలం సాధించామని, త్వరలో భవనాన్ని ప్రారంభిస్తామని అధ్యక్షుడు రాము తెలిపారు.
తెలంగాణ
'ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ డే వేడుకలు''


