విశాఖ వేదికగా ఈ నెల 22, 23వ తేదీల్లో బ్రిక్స్ యువజన, క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్నాయి. ఇందులో 11 బ్రిక్స్ దేశాల నుంచి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ మేరకు బుధవారం తొట్లకొండలో ఏర్పాట్లను కలెక్టర్ అభిషేక్ట్ కిషోర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటడం, సాంస్కృతిక కార్యక్రమాలు, సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బ్రిక్స్ సమావేశాల పనులు పరిశీలన


