హైదరాబాద్: 28°C
వ్యాపారం

'పేటీఎంలో విజయ్‌ వాటా మారదు'

పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్‌లో 4.98 శాతం వాటాను విక్రయించేందుకు Resilient Asset ప్రతిపాదించింది. అయితే, ఈ ప్రక్రియ వల్ల పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్ శర్మకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనం చేకూరదు. ఈ ఆదాయం యాంట్‌ఫిన్‌కు చెందుతుంది. పేటీఎంలో శర్మకు ఉన్న సుమారు 9.03 శాతం ప్రత్యక్ష వాటాలో ఎలాంటి మార్పు ఉండదని పేటీఎం ఎక్స్ఛేంజీలకు తెలిపింది.