జగిత్యాల వివేకానంద మినీ స్టేడియంలో జరిగిన జిల్లా పోటీల్లో గెలిచిన జ్యోతి హైస్కూల్ అండర్-15 జట్టు16 మంది విద్యార్థులు 65వ రాష్ట్రస్థాయి సుబ్రతో కప్‌కు ఎంపికయ్యారు. ఈ పోటీలు ఆగస్టు 20 నుండి 22 వరకు రంగారెడ్డి జిల్లా గురుకుల విద్యాపీఠ్‌లో జరగనున్నాయి. జట్టు కెప్టెన్ ప్రణవ్ కుమార్, విద్యార్థులను డైరెక్టర్లు హరిచరణ్ రావు, శ్రీధర్ రావు అభినందించారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి సుబ్రతో కప్‌కు జ్యోతి హైస్కూల్ విద్యార్థులు


