GNTR: ఏపీ ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో కలెక్టర్ సీ.యం. సాయికాంత్ వర్మ పాల్గొని మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. ఓటరు జాబితా సిద్ధం చేయాలని, పోలింగ్ కేంద్రాల పరిస్థితిని పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్‌లతో సమీక్ష


