హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫొటోగ్రఫీ విజేతలకు కలెక్టర్ సత్కారం

NTR: బుధవారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మాట్లాడుతూ..ఫొటోగ్రఫీ ఒక క్షణాన్ని శాశ్వత జ్ఞాపకంగా మార్చే అద్భుత కళ అని అన్నారు. జిల్లా స్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో విజేతలుగా నిలిచిన 27 మందికి నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించారు.