విజయనగరం కోటకు విశేష చారిత్రక ప్రాధాన్యం ఉంది. దీనిని 1713లో మహారాజ విజయ రామరాజు నిర్మించారు. ఆయనను ఆనంద రాజుగా కూడా పిలిచేవారు. ముస్లిం సాధువు మహబూబ్ వలి సూచనతో కోట నిర్మాణానికి ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. చదరపు ఆకారంలో నిర్మించిన కోట గోడలు సుమారు 240 మీటర్ల పొడవు, 10 మీటర్ల ఎత్తుతో ఉండగా, పైభాగంలో 8 నుంచి 16 మీటర్ల వెడల్పు కలిగి ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్
విజయనగరం కోట చారిత్ర ఇదే..!


