హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యవసాయ విద్యుత్ సోలరైజేషన్‌కు ప్రాధాన్యం

RR: నగరంలోని నోవాటెల్ హోటల్‌లో జరిగిన ఇండియా ఎనర్జీ సమ్మిట్–2026లో వ్యవసాయ సంచాలకులు డా. బి. గోపి పాల్గొన్నారు. తెలంగాణలో సాగు విస్తీర్ణం 2.2 కోట్ల ఎకరాలకు చేరిందన్నారు. పంటల వైవిధ్యీకరణ, సూక్ష్మ సేద్యం, వ్యవసాయ విద్యుత్‌ సోలరైజేషన్‌కు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. రైతులను విద్యుత్ ఉత్పత్తిదారులుగా తీర్చిదిద్దే అవకాశాలను వివరించారు.