హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జిల్లా మత్స్యకార అధ్యక్షుడు నియామకం

విశాఖ జిల్లా మత్స్యకార అధ్యక్షుడిగా వాసుపల్లి ధనరాజు నియమితులయ్యారు. ఈ సందర్భంగా బుధవారం ఆశీలమెట్టలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ధనరాజు అన్నారు. పదవి అలంకారం కాదని, బాధ్యత అని గణేష్ పేర్కొన్నారు. మత్స్యకారుల సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు.