జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డిని అల్లిపూర్ గంగపుత్రుల సంఘ సభ్యులు బుధవారం కలిసి గంగమ్మ ఆలయ నిర్మాణానికి సహకరించాలని వినతిపత్రం అందజేశారు. స్పందించిన జీవన్‌రెడ్డి ఆలయ నిర్మాణానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం చేప విత్తనాన్ని సకాలంలో అందించాలని కోరారు.
తెలంగాణ
గంగమ్మ ఆలయ నిర్మాణానికి హామీ


