హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మవారి శాలలో 300 మందికి ఒడి బియ్యం

NDL: శ్రావణమాసం సందర్భంగా బేతంచెర్లలోని అమ్మవారి శాలలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 300 మంది మహిళలకు ఒడి బియ్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత వాసవి మాతకు ప్రత్యేక పూజలు చేసి, అమ్మవారి ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి పూజలు చేశారు. అనంతరం వాసవి మహిళా మండలి సభ్యులు ఆర్యవైశ్య మహిళలకు పసుపు, కుంకుమ పెట్టి ఒడి బియ్యం కార్యక్రమాన్ని నిర్వహించారు.