హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సరిగా పనిచేయకుండా.. మాతో చేయిస్తున్నారు'

NLR: ఎం.ఎల్.హెచ్.పీ శివప్రియ సరిగా పనిచేయకుండా ఆమె చేయాల్సిన పనులు కూడా తమ చేత చేయిస్తుందని జొన్నవాడ పీ.హెచ్.సీ ఆశ వర్కర్లు, ANMలు, సిబ్బంది ఆరోపించారు. బుచ్చి మండలం జొన్నవాడలో వారు మాట్లాడారు.. వచ్చిన పేషెంట్లకు కనీసం టాబ్లెట్ కూడా ఇవ్వరని తామే ఇస్తున్నామని వాపోయారు. ఫీల్డ్ వర్క్ కూడా సరిగా చేయదన్నారు. డాక్టర్ అహ్మద్ బాబుపై అసత్య ఆరోపణ చేస్తున్నారు.