హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జీకే కృష్ణమూర్తికి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు

ATP: కంబదూరు మండలం, కురాకులపల్లి గ్రామంలో వైసీపీ నాయకుడు బడుగు, బలహీన వర్గాల నేత బెస్తరపల్లి జీకే కృష్ణమూర్తి గ్రామానికి విచ్చేసిన సందర్భంగా ​గ్రామ పొలిమేరల వద్దకు చేరుకున్న బెస్తరపల్లి జీకే కృష్ణమూర్తికి గ్రామస్తులు, యాదవ సోదరులు, యువకులు, టపాసులు పేలుస్తూ, బాణాసంచా మోతల నడుమ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం భారీ గజమాలతో ఆయన్ను ఘనంగా సత్కరించారు.