హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరువూరుకు కొత్త సబ్ రిజిస్ట్రార్‌

NTR: తిరువూరు సబ్ రిజిస్ట్రార్‌గా ఎస్.ఎన్.వి. సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ నుండి బదిలీపై వచ్చిన ఆయన, కార్యాలయంలో పారదర్శకంగా, అవినీతి రహిత సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. అక్రమ రిజిస్ట్రేషన్లు, ఆరోపణలతో వివాదాల్లో ఉన్న ఈ కార్యాలయం నుండి మాజీ సబ్ రిజిస్ట్రార్ చాముండేశ్వరి దేవి బదిలీపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.