PLD: చిలకలూరిపేటలోని చుండి రంగనాయకులు డిగ్రీ కళాశాలలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో బుధవారం జాబ్ మేళా నిర్వహించారు. 13 కంపెనీలు పాల్గొనగా 158 మంది నిరుద్యోగ యువత హాజరయ్యారు. వారిలో 73 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన యువత నైపుణ్యాలను మరింత పెంచుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని వారు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జాబ్ మేళాలో 73 మందికి ఉద్యోగాలు


