ELR: గణపవరంలో బుధవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం నిర్వహించారు. కెమెరా సృష్టి కర్త లూయిస్ డాగురే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచారు. గణపవరం, నిడమర్రు మండలాల ఫోటో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పూడి బాబీ, ఉపాధ్యక్షులు శిరీష, చిరంజీవి, ప్రకాష్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గణపవరంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం


