హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తిని ఆచరించాలి'

NLG: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేయడం కంటే ఆయన పోరాట స్ఫూర్తిని ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి అని బీజేపీ నాయకులు పాలకూరి రవి గౌడ్ అన్నారు. అణగారిన వర్గాల ఆత్మగౌరవం, సమానత్వం కోసం పాపన్న గౌడ్ పోరాడారని గుర్తుచేశారు. యువత అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.