NGKL: పెద్దకొత్తపల్లి మండలం పెద్దకార్పాములలో రోడ్డుపై నీరు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో వర్షపు నీరు రోడ్డుపైనే నిలిచిపోతోంది. దీనివల్ల దోమలు విపరీతంగా పెరిగి రోగాలు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
తెలంగాణ
రోడ్డుపై నీటి నిల్వలు..


