NTR: విజయవాడలోని ఎన్టీఆర్ భవన్ పార్లమెంట్ కార్యాలయం నందు బుధవారం బీసీ నేతలు, కార్పొరేషన్ చైర్మన్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించిన చంద్రబాబును వారు కొనియాడారు. తెలుగుదేశం పార్టీ బీసీల పక్షపాతి అని, బీసీల సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
చంద్రబాబుకు కృతజ్ఞతగా పాలాభిషేకం


