VKB: ప్రతిపక్ష నేతలను హౌస్ అరెస్ట్ చేయడం ఏమిటని తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రశ్నించారు. సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు వెళ్తున్న బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. మణికొండలోని తన నివాసం వద్ద పోలీసుల ఆంక్షలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ
ప్రతిపక్షాలపై ఆంక్షలా?: మాజీ ఎమ్మెల్యే


