AKP: ఫార్మా కంపెనీలలో పనిచేసే మహిళలకు సురక్షితమైన గౌరవప్రదమైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉందని మహిళ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పీడీ సూర్య లక్ష్మి అన్నారు. పరవాడ ఫార్మాసిటిలో మహిళలు, పిల్లల హక్కులు, రక్షణ, సంక్షేమంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. అలాగే, మిషన్ శక్తి, వన్ స్టాప్ సెంటర్ సేవల గురించి వివరించారు.
ఆంధ్రప్రదేశ్
మహిళల రక్షణపై అవగాహన


