హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలి'

PPM: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టాలని పార్వతీపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కె.మాధురి పేర్కొన్నారు. ఎక్కడా ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు లభించేలా చూడాలని ఆదేశించారు. ఎటువంటి అక్రమాలకు తావులేకుండా పరిశీలన ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.