హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బీమిడి ప్రదీప్‌జీ

BHNG: సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చౌటుప్పల్ మండలంలోని స్వాములవారి లింగోటం గ్రామ సర్పంచ్ బీమిడి ప్రదీప్ జీ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వంటి బాధ్యతాయుతమైన పదవి లభించేలా ప్రోత్సహించినందుకు MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల అభివృద్దికి అహర్నిషలు కృషి చేస్తానన్నారు.