NDL: ఎల్‌నినో ప్రభావం వర్ష ప్రభావంతో నందికొట్కూరులోని పొలాలు ఎండిపోయి రైతులు అప్పుల్లో కూరుకుపోయారని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నేత వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. నందికొట్కూరు పొలిమేరలోని పంట పొలాలను బుధవారం పరిశీలించారు. రైతులు ఎంతో పెట్టుబడి పెట్టి పంటలను సాగు చేశారని, వర్షాలు ముఖం చాటేయడంతో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎల్‌నినో ఎఫెక్ట్.. రైతు కుదేలు


