SRPT: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్‌లో మార్పులు చేయకుండా శంషాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా రైలు వెళ్లేలా మున్సిపాలిటీ ప్రత్యేక తీర్మానం చేయాలని అఖిలపక్ష కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం నాయకులు మున్సిపల్ ఛైర్మన్ మోరిశెట్టి నివేదితను కలిసి వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
'బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్చొద్దు'


