MHBD: జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. నిరసన తెలుపుతున్న ఇద్దరు విద్యార్థుల గొంతు పట్టుకుని సీఐ రఘుపతి రెడ్డి వెనక్కి నెట్టేయడం తీవ్ర కలకలం రేపింది. పోలీసుల తీరుపై విద్యార్థి సంఘాలు, బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: విద్యార్థి గొంతు పట్టిన సీఐ?


