హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నిరుపేదలను ఎంపిక చేయాలి'

PPM: వన్ డిస్ట్రిక్ట్ - వన్ మండల్-జీరో పావర్టీ మిషన్‌లో భాగంగా మక్కువ మండలంలో నిరుపేదలను అత్యంత పారదర్శకంగా ఎంపిక చేయాలని DRDA పీడీ సీహెచ్.ప్రభావతి ఆదేశించారు. మక్కువలో బుధవారం వెలుగు సీసీ, వీవోఏలకు సమావేశం నిర్వహించారు. గ్రామలలో సమావేశాలు నిర్వహించి అర్హులైన వారిని నిరుపేదలుగా ఎంపిక చెయ్యాలన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఎం శ్రీనివాసరావు, జయకుమార్ పాల్గొన్నారు.