KRNL: సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా ఫొటోగ్రాఫర్ల ప్రాధాన్యత తగ్గదని ఎంపీ నాగరాజు బుధవారం అన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో ఫొటో జర్నలిస్టులను సన్మానించారు. జ్ఞాపకాలు, చరిత్రను భద్రపరచడంలో ఫొటోగ్రఫీ కీలకమన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రెస్‌క్లబ్‌కు ఎంపీ నిధులు కేటాయిస్తానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ఫొటోగ్రాఫర్ల ప్రాధాన్యత ఎప్పటికీ తగ్గదు'


