WNP: మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి పంచాయతీ సిబ్బందికి కనీస వేతనం అమలు చేయాలని సీఐటీయూ వనపర్తి జిల్లా అధ్యక్షుడు ఆర్ఎన్. రమేశ్ డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఖిల్లా ఘనపూర్ ఎంపీడీవో కార్యాలయం ఎదుట రెండు రోజుల దీక్ష చేపట్టారు. జీవో నంబర్ 51ను సవరించాలని కోరారు.
తెలంగాణ
'మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి'


