ATP: అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ CM చంద్రబాబు నాయుడిని కలిశారు. అనంతపురం నియోజకవర్గ అభివృద్ధి, పలు సంక్షేమ కార్యక్రమాలపై సీఎం, ఎమ్మెల్యే చర్చించారు. నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులందరూ సమన్వయంతో కలిసి పనిచేస్తూ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రితో అనంతపురం ఎమ్మెల్యే భేటీ


