KMM: బీజేపీ ప్రజాస్వామ్య వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ, ఓట్ల తొలగింపు పేరిట కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు కుట్రపూరిత రాజకీయాలకు ఒడిగడుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ అనే ప్రక్రియను అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీతో కలిసి బీజేపీ కుట్రలు చేస్తోందని మంత్రి ఆరోపించారు.
తెలంగాణ
బీజేపీ ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేస్తోంది: మంత్రి


