హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఖాళీ బిందెలతో రోడ్డు ఎక్కిన మహిళలు

ATP: గుత్తి పట్టణం జంగాల కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. కాలనీవాసులు మాట్లాడుతూ.. గత నెల రోజుల నుంచి తాగునీటి సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు ధర్నా చేయడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.